1

Breaking News

పాదయాత్ర సాఫీగా సాగుతోందా!?

పాదయాత్ర సాఫీగా సాగుతోందా!?
ఆశయం ముందు ఇబ్బందులు లెక్కలోకి రావు. రాష్ట్రంలో పరిస్థితులు చూసిన తర్వాత కూడా నా వంతు బాధ్యత నిర్వహించకపోతే... ఓ సీనియర్ నాయకుడిగా విఫలమైనట్లే. కఠిన నిర్ణయమైనప్పటికీ పాదయాత్రను అందువల్లే ప్రారంభించాను. తర్వాత చాలా ఇబ్బందులొచ్చాయి. రోడ్డుమీద నడుస్తుంటే షింక్‌బోన్ సమస్య వచ్చింది. గద్వాల వచ్చే సరికి వేదిక కూలిపోయింది. ఆ తర్వాత చిటికెన వేలు సమస్యతో బాగా నొప్పి కలిగింది. దానిని తప్పించుకోవడం కోసం కుంటుకుంటూ నడిస్తే కాలు మెలిక పడింది. ఒకదాని తర్వాత ఒకటిగా సమస్యలు. ప్రజల కష్టాలు చూశాక నా కష్టాన్ని పట్టించుకోలేదు.

No comments