1

Breaking News

రియల్ స్టార్ శ్రీహరి...ఆల్ ది బెస్ట్ టు సాయి



సాయిరామ్ శంకర్

ఐలవ్ యూ అంటూ హీరోగా ఎంట్రీ ఇచ్చి డిఫరెంట్ క్యారెక్టర్ కోసమైనా ... యూత్ ను ఆకట్టుకునే డైలాగ్ మాడ్యులేషన్ కైనా వాడే కావాలి అనిపించుకుని బంపర్ ఆపర్ కొట్టిన యంగ్ హీరో సాయిరామ్ శంకర్... అన్న ఆశీస్సులతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన నటన తో డిఫరెంట్ క్యారెక్టర్స్ ను చూజ్ చేసుకుంటాడు  సాయిరాం శంకర్...

తొలి చిత్రం 143 తోనే తన టాలెంట్ ఏంటో చూపించాడు.. డ్యాన్సులు ఫైట్లు మాత్రమే కాదు నవరసాలను పలికంచగలను అని ప్రూవ్ చేసుకున్నాడు... కామెడీ అయినా యాక్షన్ అయినా సెంటిమెంట్ అయినా దేనికైనా సాయిరామ్ శంకర్ ఫర్ఫెక్ట్ ఆప్షన్...

యమహో యమ అంటూ త్వరలో మనముందుకు వస్తున్నాడు... సాయిరామ్ శంకర్... ఆల్ ది బెస్ట్ టు సాయి


శ్రీహరి..

నాటి ఎస్వీఆర్ నుంచి నేటి వరకు తెలుగు తెరమీద నవరసాలను ఒలికించిన నటులెందరో వున్నారు.. హీరోగా మాత్రమే కాదు... కృరత్వం చూపించే విలన్ గా .. చక్కని టైమింగ్ తో నవ్వించే ఎంటర్ టైనర్ గా ... భాద్యతకలిగిన అన్నగా... అవినీతిని ఎదరుకునే హీరోగా అన్నీ పాత్రలను తెరమీద ప్రదర్శించిన విలక్షణ నటుల్లో ఒకరు రియల్ స్టార్ శ్రీహరి...

అవును శ్రీహరి రియల్ స్టార్... ఇంతింతై వటుడింతై అన్నట్టు... విలనీ నుంచి హీరోగా మారి నేడు ఉత్తమ క్యారెక్టర్స్ వేస్తూ తన నట వైదూష్యాన్ని తెరపై పండిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు శ్రీహరి..

ఫైట్స్ తోనే కాదు డైలాడ్ డెలివిరీ తో కూడా తన అభిమానసంద్రాన్ని పెంచుకున్నాడు శ్రీహరి.. నటన తోనే కాకుండా సమాజ సేవ తో తన ఔదార్యాన్ని చాటుతుంటాడు రియల్ స్టార్

నవరసాలను పండించగలిగిన ఈ ఈ భద్రాచలం.. మొట్టమొదటి సారిగా యముడు పాత్రలో కనువిందు చేయనున్నాడు... తన యాక్టింగ్ కెరీర్ లో ఎన్నో మెట్లను అదిగమించిన శ్రీహరి.. యముడు పాత్రలో మరో మెట్టు పైకెదగాలని ఆశిస్తున్నామ్


No comments