కష్టాలను పారదోలే ఉషోదయం......
అత్మీయులకు , శ్రీ మన్మదనామ ఉగాది శుభాకాంక్షలు .
తెలుగు సంవత్సరమైన ఉగాది కి ఎంతో ప్రత్యేకత ఉంది . షడ్రుచుల సమ్మెళనమైన తీపి, పులుపు,చేదు ,కారం , ఉప్పు , వగరు అనే ఆరు రుచులు మన దైనందన జీవితాన్ని అవి కొత్త ఉత్తేజంతో నింపుతుంది . కష్టాలను పారదోలే ఉషోదయం గా శ్రీ మన్మదనామ సంవత్సరమైన ఉగాది వుండాలని ఆశిస్తూ ... మీ భానుగోపాల్

No comments