sachin SALAM
Reviewed by Unknown
on
November 15, 2013
Rating: 5

- Next భారత ప్రభుత్వం సచిన్ టెండూల్కర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోజునే సచిన్‌కు అరుదైన కానుకను ప్రకటించింది. క్రికెట్ దేవుడు సచిన్‌కు భారత ప్రభుత్వం అత్యున్నతమైన ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించింది. భారతదేశ పేరుప్రఖ్యాతులను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన సచిన్‌ను భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ప్పటిదాకా భారతరత్న పొందిన వ్యక్తుల్లో పిన్న వయస్కుడిగా కూడా సచిన్ చరిత్ర పుటల్లోకి ఎక్కారు.
- Previous బస్సులపై రాళ్ళు....
Post Comment
No comments