DO
YOU KNOW THIS...In India today...4% of our children never start
school.... 58% don't complete primary schools.... And 90% don't complete
school....విద్య మరియు విద్యతో వచ్చిన తెలివి తేటలే అన్నింటికన్నా
ఇంపార్టెంట్...నా దాకా సమస్య రాలేదు అనుకుంటె నీ వరకు వచ్చిన రోజు నీకు
టైము సరిపోదు...పేదరికము నిర్మూలించాలంటె అందరికి విద్య free gaa
అందుబాటులోకి రావాలి...నవ సమాజ నిర్మాణం జరగాలంటె తప్పకుండా ప్రతి ఒక్క
వ్యక్తి స్పందించాలి...గుడ్ మార్నింగ్ ఇండియా/గుడ్ నైట్ అమెరికా...జ్యోతి
రెడ్డి..
No comments