1

Breaking News

విశాఖ

విశాఖజిల్లాలో జరిగిన తొలివిడత పంచాయితీ ఎ న్నికల్లో గిరిజనం విలక్షణమైన తీర్పునిచ్చారు. అధికార పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టి పెద్ద షాక్ ఇచ్చారు. రాష్ర్ట మంత్రి బాలరాజుకు సొంత నియెాజకవర్గ ఓటర్లు గుడ్డలో మెల్ల అన్నట్లు కాస్తంత ఊరట మిగిల్చారు. ప్రతికూల పరిస్ధతుల్లోనూ వనవాసీలు ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొనడం విశేషం.

No comments