ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్లోని గోదావరి పరివాహ ప్రాంతాల్లో ముంపునకు గురైన గ్రామాలను మంత్రి రాంరెడ్డి వెంకట్రెడ్డి, కేంద్రమంత్రి బలరాం నాయక్ హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు..
No comments