1

Breaking News

పచ్చని పల్లెలో రక్తపు యేరు...

పంచాయతీ ఎన్నికలు కొంపముంచుతున్నాయి. ప్రత్యర్దులే కాదు అయినవాళ్ళుా కాలయముళ్లలా మారుతున్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లొద్దన్నందుకు ఓ మెుగుడుగారు ఇంతెత్తున లేచాడు. భార్యను చంపాడు.. అడ్డుకోపోయిన కొడుకుని చంపాడు. చివరికి అత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఆనంతపురం జిల్లాలో జరిగింది.

No comments