తుది గడువు లేదని ...
తెలంగాణపై తుది
గడువు లేదని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్ చేసిన
వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ బుద్ది కుక్కతోక వంకరలాగుందని ఆయన విమర్శించారు. ఆజాద్
వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ
నాన్చుడు ధోరణి అవలంభిస్తోందని ధ్వజమెత్తారు.
No comments