1

Breaking News

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. ఈ ఉదయం భక్తులు 16 కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. స్వామివారిని నిన్న 69,767 మంది భక్తులు దర్శించుకున్నారు.

No comments